AP Rera Rules: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని…దానికనుగుణంగానే నిబంధనలు సరళతరం చేస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు.రెరాలో అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై మంత్రి నారాయణ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
Home Andhra Pradesh AP Rera Rules: ఏపీలో రెరా నిబంధనలు సరళతరం, రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా కొత్త నిబంధనలు