AP Rera Rules: రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ పెర‌గాల‌నేది ప్రభుత్వ ల‌క్ష్య‌మ‌ని…దానిక‌నుగుణంగానే నిబంధ‌న‌లు స‌ర‌ళ‌త‌రం చేస్తున్నామ‌ని  మంత్రి నారాయ‌ణ‌ ప్రకటించారు.రెరాలో అప‌రిష్కృతంగా ఉన్న పెండింగ్ ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంపై మంత్రి నారాయ‌ణ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here