AP Tourism : విజయనగరం జిల్లాకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. సహజ సౌందర్యానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బొబ్బిలి కోట, చింతపల్లి బీచ్, తాటిపూడి జలయాశం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి విశేషాలు ఇప్పుడు చూద్దాం.