నేపాల్​- టిబెట్​ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం ధాటికి భారత్​లోని దిల్లీ-ఎన్​సీఆర్​, బీహార్​, అసోంలో సైతం ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here