Formula E race Case : ఫార్ములా ఈ రేస్‌ కేసు పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. కేటీఆర్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here