KTR Comments : ఫార్ములా ఈ కార్ రేసు, తెలంగాణ ఏసీబీ కేసు, మరోసారి ఈడీ నోటీసులు.. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన నేపథ్యంలో.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆలస్యంగానైనా నిజాలు బయటకు వస్తాయన్న కేటీఆర్.. సత్యం కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here