Kuppam Solar Energy: రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. ప్రతి ఇంటికి సోలార్ అందిస్తామన్నారు.
Home Andhra Pradesh Kuppam Solar Energy: కుప్పంలో ప్రతి ఇంటికి పూర్తి రాయితీతో సోలార్ ఎనర్జీ ఏర్పాటు, తగ్గనున్న...