Maha Kumbh: మహా కుంభమేళలో మొదటి రాజస్నానం ఎవరు చేస్తారు అనే దాని గురించి చాలా మందికి తెలియదు. మహా కుంభమేళలో మొదటి రాజ స్నానం నాగ సాధువులు చేయాలి. వీళ్ళే మొదట స్నానం చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here