మార్కో చిత్రంలో ఉన్ని ముకుందన్‍తో పాటు సిద్దిఖీ, కబీర్ దుహాన్ సింగ్, జగదీశ్, అభిమన్యు తిలకన్, యుక్తి తరేజా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, హింసాత్మక, క్రూరమైన సీన్లు ఎక్కువగా ఉన్నాయని, సెన్సిటివ్‍గా ఉండే వారు చూడొద్దంటూ చాలా మంది సోషల్ మీడియాలోనూ సూచిస్తున్నారు. యానిమల్, కిల్ చిత్రాలను మించి వైలెంట్ సీన్లు ఈ మూవీలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.
Home Entertainment OTT Action Thriller: మోస్ట్ వైలెంట్ బ్లాక్బస్టర్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది? క్లారిటీ ఇచ్చిన...