విజయనగరం పట్టణంలోని సూర్య హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్లోని విద్యార్థి కళ్లు తిరిగి పడిపోగా, పాఠశాల సిబ్బంది సమాచారంతో ఆసుపత్రికి వైద్యుడి వచ్చాడు. చికిత్స కోసం వైద్యుడు ఇంజక్షన్ ఇచ్చాడు. దురదృష్టవశాత్తు ఆ ఇంజక్షన్ వికటించి వెంటనే విద్యార్థి మృతి చెందాడు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రుల ఆరోపణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here