Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ యాక్ష‌న్ హీరోగా అవ‌తారం ఎత్తాడు. కానిస్టేబుల్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. ఈ మూవీ టీజ‌ర్‌ను డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన రిలీజ్ చేశాడు. కానిస్టేబుల్ మూవీకి ఆర్య‌న్ సుభాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here