Contrast Blouses: ఏదైనా ఈవెంట్ కోసం చీరను ఎంచుకునేటప్పుడు, దానికి సరిపోయే బ్లౌజ్‌ను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. బ్లౌజ్ డిజైన్, ఎంబ్రాయిడరీ వర్క్‌లతో పాటు కలర్ కాంబినేషన్ మీ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లు తెలుసుకుని మీరూ ట్రే చేయండి.