తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 07 Jan 202512:40 AM IST
తెలంగాణ News Live: Karimnagar Tourism: సెలవుల్లో చూసొద్దాం రండి… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఇవే
- Karimnagar Tourism: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చారిత్రక వైభవానికి, ప్రాచీన కళా సంపదకు వేదికగా భాసిల్లుతోంది. అరుదైన కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గోదావరి గలగలలు, మానేర్ సవ్వడులకు తోడు చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సంక్రాంతి సెలవుల్లో వీటిని చూసి ఎంజాయ్ చేయండి…