దీనిపై రామచంద్రపురం ఇన్చార్జి డీఎస్పీ సీఎస్ఆర్కే ప్రసాద్, ఇన్చార్జి సీఐ దొరరాజు, కె.గంగవరం ఎస్ఐ జానీ బాషా మాట్లాడుతూ జరిగిన హత్య ఘటనపై కేసు నమోదు చేశామని, సురేష్ భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో శివను చంపాడని పేర్కొన్నారు. ఈ కేసును సమగ్రంగా విచారించి, నిందితుడిని కోర్టు తరలిస్తామని అన్నారు. శివన్న మృతితో ఆయన కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘటన కూళ్ల గ్రామంలో కలకలం సృష్టించింది.
Home Andhra Pradesh కోనసీమ జిల్లాలో ఘోరం, భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో స్నేహితుడిని హత్య-horrific murder in...