(2 / 8)

ఉత్తర తమిళనాడు, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సగటున సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరమంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని వివరించింది.  (Keshav Singh/Hindustan Times)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here