ప్రొస్టేట్ సమస్యను తొలి దశలో గుర్తిస్తే చిట్కా వైద్యంతో కూడా నియంత్రించవచ్చు. నిత్యం 10మి.లీ ఉల్లిపాయ రసంలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే ప్రొస్టేట్ సమస్యలు తగ్గుతాయి. ఉసిరి చుర్ణం, పసుపు కలిపి ఉంచుకుని నిత్యం రెండుపూటలా తేనెతో తీసుకుంటే ఫలితం ఉంటుంది.