(5 / 5)
2004లో రైలు పేలుడు సంభవించిన తర్వాత రైలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రైలులో అధునాతన రాడార్, పేలుడు జరగకుండా బుల్లెట్ ప్రూఫ్‌గా తయారు చేశారు. ఈ రైలు కిమ్ జోంగ్ ఉన్, అతని కుటుంబ సభ్యుల కోసం మాత్రమే కాకుండా.. అతని భద్రతా బృందం, రాజకీయ సలహాదారుల కోసం కూడా ఉపయోగిస్తారు.