(4 / 7)

రాహు కేతువులు మిథునరాశి వారికి మంచి ఫలితాలను అందిస్తారు. ఆర్థిక ప్రగతికి మంచి అవకాశాలు ఉంటాయి. భూమి, భవనం, వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. వస్తుసౌఖ్యాలు, సంపదలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార పరిస్థితి బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here