సుమారు 125 ఏళ్ల చరిత్ర కలిగిన మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త కార్గో వాహనాలను తీసుకురానుంది. రాబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ e-SCV, ఎలక్ట్రిక్ 3W సూపర్ కార్గో వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. చెన్నైలోని అత్యాధునిక పొన్నేరి ప్లాంట్‌లో విస్తృత పరిశోధన, పరీక్షల తర్వాత e-SCV అభివృద్ధి చేశారు. ఈ వాహనం లాంచ్ అయిన తర్వాత భారతదేశంలోని మిడ్-మైల్, లాస్ట్-మైల్ మొబిలిటీ రంగాలలో గణనీయమైన మార్పును కలిగిస్తుందని కంపెనీ నమ్మకంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here