ఈ నెల 10, 11,12 తేదీల్లో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి… మొదటి మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయనున్నారు. మిగిలిన రోజులకు ఏ రోజుకు ఆ రోజు తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో ఇవ్వనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here