విద్యార్థులు ఫీజులు కట్టలేదనే కారణంతో వారికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థుల ఇబ్బందులకు గురి చేయడం వంటి ఘటనలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిల్ని దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఉన్నత విద్యామండలికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Home Andhra Pradesh సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీ అనుమతులు రద్దు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వార్నింగ్-ap council of...