(5 / 7)
శని ప్రస్తుతం కుంభరాశిలో కూర్చున్నాడు. ప్రస్తుతం మీనరాశి వారికి మొదటి దశ శని సాడే సతి, కుంభరాశి వారికి రెండa దశ, మకర రాశి వారికి చివరి దశ కొనసాగుతోంది. మార్చి 29, 2025న మీనరాశిలోకి ప్రయాణిస్తాడు. శని సంచరించిన వెంటనే మేషరాశికి మొదటి దశ, మీనరాశికి రెండో దశ, కుంభరాశికి చివరి దశ శనిగ్రహం మొదలవుతుంది.