AP Ministers Issue: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే కొందరు మంత్రుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలు, సొంత వ్యవహారాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనవసరమైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కూటమితో సర్దుబాట్ల కంటే మంత్రులో వ్యవహారాలే బాబుకు తలనొప్పిగా మారాయి.
Home Andhra Pradesh AP Ministers Issue: ఆ మంత్రులతో బాబుకు అన్నీ తల నొప్పులే…వాళ్ళతోనే సమస్య ఎందుకు? ఏపీ...