రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ప్రమాద వశాత్తు చనిపోయిన అభిమానుల కుటుంబాలకు హీరో రామ్ చరణ్ సాయం చేశారు. తన ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున డబ్బు అందించారు. రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు ఆ కుటుంబం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు కత్తిపూడి బాబీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here