ప్రధాని మోడీ విశాఖ పర్యటనపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడారు. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. పెట్టుబడి పెట్టేవాళ్లని ఎవరు బెదిరిస్తున్నారని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here