ఫార్ములా-ఈ కార్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… తాజాగా హైకోర్టులో కేటీఆర్ మరో పిటిషన్ వేశారు. ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాది విచారణ వెళ్లే అంశంపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.