కోరికోరి గొడవలెందుకు తెచ్చుకోవడం అంటున్నా అన్న మీనా రాత్రి ఇచ్చిన గాజులు తీసుకొచ్చి చూపిస్తుంది. రాత్రి బాలు చెప్పిన మాటలు చెబుతుంది మీనా. మీరు కోపాన్ని ఆపుకోలేరు, ప్రేమను ఆపుకోలేరు. అది మనోజ్, మీ అమ్మకు తప్పా అందరికీ తెలుసు. మౌనిక కూడా తనకోసం ఏదో కొనింటారని ఊహించే ఉంటుంది. కానీ, అంతా గందరగోళం అయిపోయింది. ఆ దేవుడి దయ వల్ల అతనిలో మార్పు వచ్చి ఈ పగలు, కోపాతాపాలు పోయి మౌనికను బాగా చూసుకునే రోజు వస్తుంది. అప్పుడే మౌనిక కాల్ చేసి సంతోషంగా ఉన్నాను. నన్ను చూడటానికి రావా అని అంటుందని మీనా అంటుంది.
Home Entertainment Gunde Ninda Gudi Gantalu: సత్యం తల్లి చనిపోయినట్లు చెప్పిన ప్రభావతి- మౌనికకు గాజులు తొడిగిన...