Sam Konstas – IND vs AUS: సిడ్నీ టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాతో జరిగిన వాగ్వాదం గురించి స్పందించాడు సామ్ కొన్‍స్టాస్. ఎందుకు అలా చేశాడో వివరించాడు. తప్పు తనదేనని అంగీచరించాడు. కోహ్లీ గురించి కూడా మాట్లాడాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here