కడప జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య, కుమార్తె గొంతు కోసి తండ్రి అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Home Andhra Pradesh Kadapa Double Murder : మద్యం మత్తులో దారుణం – భార్యాబిడ్డలను గొంతు కోసి చంపేశాడు..!