Los Angeles wildfire: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో తీవ్రమైన కార్చిచ్చు దాదాపు 3,000 ఎకరాలను నాశనం చేసింది. ఈ కార్చిచ్చు కారణంగా 30,000 మందికి పైగా నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. లాస్ ఏంజిల్స్ లోని పసిఫిక్ పాలిసేడ్స్ లో ఈ ప్రమాదకరమైన కార్చిచ్చు సంభవించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here