Maha Kumbh Mela 2025 Updates :  ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు   పూజలు చేశారు. పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు.  జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here