ఓ మర్డర్, భారీ స్కామ్‍ను బయటపెట్టేందుకు ఓ జర్నలిస్ట్ కష్టపడడం, ఆ క్రమంలో బయటపడే షాకింగ్ విషయాలతో డిస్పాచ్ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి కనూ బెహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‍పేయ్‍తో పాటు సహానా గోస్వామి, అర్చితా అగర్వాల్, రితుపర్ణ సేన్, రిజు బజాజ్, ఆనంద్ అకుంటే, పృథ్విక్ ప్రతాప్, వీనా మెహతా కీలకపాత్రలు పోషించారు.
Home Entertainment OTT Crime Thriller: ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నాలుగు వారాలుగా టాప్లో ట్రెండింగ్