“నా కోపం కంట్రోల్ చేస్తావా. మా నాన్నతో కలిసి పని చేయడం ఆపేస్తా” అని పూజాతో సూర్య అంటాడు. రౌడీయిజం, గూండాయిజం అన్నీ మానేస్తానని మాటిస్తాడు. ఆ తర్వాత టీజర్‌లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సూర్య ఇంటెన్స్ లుక్‍లో కనిపించాడు. ప్రేమ కోసమే ఉన్నానని, పెళ్లి చేసుకుందామా అని పూజా హెగ్డేను సూర్య అడుగుతాడు. సరే అని పూజా తల ఊపుతుంది. స్వాగ్‍తో కూర్చొని సూర్య సిగరెట్ తాగే షాట్‍తో టీజర్ ముగిసింది. ఈ టీజర్‌లో జయరాం, ప్రకాశ్ రాజ్, నాజర్, జోజూ జార్జ్ సహా మరికొందరు కనిపించారు.
Home Entertainment Suriya Retro Release Date: సూర్య రెట్రో మూవీ రిలీజ్ డేట్ ఇదే.. సమ్మర్ హాలిడేస్కు...