TV Premiers: ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి మూడు టీవీ ఛానెల్స్ లో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ గతేడాది రిలీజైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. వీటిలో కల్కి 2898 ఏడీతోపాటు కమిటీ కుర్రోళ్లు, మత్తు వదలరా 2 సినిమాలు ఉన్నాయి. మరి వీటిని ఏ ఛానెల్లో ఎప్పుడు చూడాలో తెలుసుకోండి.
Home Entertainment TV Premiers: సంక్రాంతికి మూడు టీవీ ఛానెల్స్‌లో మూడు బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎక్కడ చూడాలంటే?