మరోవైపు ఈ విషయంపై ఉబర్ స్పందించింది. డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. రైడర్ ట్రిప్ ఛార్జీని వాపసు చేసినట్లు ఉబెర్ తెలిపింది. విభిన్న బడ్జెట్లు, పరిమాణాలకు అనుగుణంగా ఉబర్ విభిన్న రైడ్ ఆప్షన్స్ అందిస్తుంది. Uber Go అనేది కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌లు లేదా చిన్న కార్లను పొందే అత్యంత ప్రాథమిక, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. ఉబర్ ప్రీమియర్ అనేది Uber Go కంటే కొంచెం ఎక్కువ ధరలతో ఉన్న ఆప్షన్. అయితే అన్ని ఉబర్ కేటగిరీలలో ఎయిర్ కండిషనింగ్ మాత్రం అందుబాటులో ఉంది.
Home International Uber Ride : ఏసీ ఆన్ చేయమన్నందుకు మహిళను రోడ్డు మధ్యలో దింపేసిన ఉబర్ డ్రైవర్-uber...