YISU Admissions: తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీలో పలు ఉపాధినిచ్చే కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. యువతకు ఉపాధి కల్పించేందుకు, పారిశ్రామిక భాగస్వామ్యంతో కోర్సుల నిర్వహణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని నెలకొల్పారు. కొన్ని కోర్సులతో పాటు ఉద్యోగ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
Home Andhra Pradesh YISU Admissions: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో ఉపాధి గ్యారంటీ కోర్సులు.. అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల