మిగిలిన ప్లేయర్స్ కూడా అంతే..
కోహ్లి ఒక్కడే కాదు.. టీమిండియాలోని మిగిలిన స్టార్లు కూడా అంతే. కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే.. అతడు 2016లో చివరిసారి ముంబై తరఫున ఆడాడు. ఇక మన సిరాజ్ కూడా హైదరాబాద్ తరఫున 2020 తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ 2020 తర్వాత గతేడాది ఒకే ఒక్క దులీప్ ట్రోఫీ మ్యాచ్ లో ఆడారు. కోహ్లి, రోహిత్, అశ్విన్, బుమ్రా, సిరాజ్, గిల్ లాంటి ప్లేయర్స్ కు ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఇచ్చారు.