అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలు వాతావరణ డేటాను అందించాయని, ఎందుకంటే ఇది చట్టం ప్రకారం అవసరం అని రవిచంద్రన్ చెప్పారు. అయితే అన్ని దేశీయ విమానయాన సంస్థలకు ఇది తప్పనిసరి కాదు కాబట్టి అలా చేయట్లేదన్నారు. చాలా దేశాలు తమ విమానయాన సంస్థలు వెదర్ డేటాను అందించడాన్ని తప్పనిసరి చేశాయని, భారత్‌లో కూడా ఇలాంటి విధానం కలిగి ఉండాలని రవిచంద్రన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Home International ఇక విమానాల నుంచి ఐఎండీకి వాతావరణ సమచారం.. మరికొన్ని రోజుల్లో అమల్లోకి!-domestic airlines may soon...