2025 టాటా టియాగో సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ పరంగా అప్ డేటెడ్ టాటా టియాగోలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి. ఈ కారులో ఆటో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, టిపిఎంఎస్, రియర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. 2025 టాటా టియాగో ఎటువంటి మెకానికల్ మార్పులను తీసుకురాదని భావిస్తున్నారు. 2025 మోడల్ లో కూడా అదే 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్ ఉంటుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా ఎఎమ్ టితో జతచేయబడే ఈ ఇంజన్ గరిష్టంగా 84బిహెచ్ పి పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును. సీఎన్జీ (cng cars) వేరియంట్లు 72 బిహెచ్పి పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here