ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 09 Jan 202501:46 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Tragedy: తిరుపతి దుర్ఘటనలో విశాఖకు చెందిన ముగ్గురు మహిళల మృతి
- Tirupati Tragedy: తిరుపతిలో జరిగిన ఘోర దుర్ఘటన విశాఖలో విషాదాన్ని నింపింది. సమీప బంధువులైన ముగ్గురు మహిళలు టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ నుంచి బృందంగా వచ్చిన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి.
Thu, 09 Jan 202512:58 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Bhumana Karunakar: చిత్తశుద్ధిలేని వ్యక్తులకు టీటీడీ పగ్గాలిచ్చారని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
- Bhumana Karunakar: తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేసి, చిత్తశుద్ధి, నిజాయితీ లేని వ్యక్తులకు టీటీడీ పగ్గాలిచ్చారని మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.