హిందూ మతంలో కుంభమేళా ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ పుణ్యక్షేత్రాల్లో కుంభమేళా జరుగుతుంది. 144 ఏళ్ల తర్వాత ఈసారి మహా కుంభమేళా జరుగుతోంది. కుంభమేళా 2025 జనవరి 13న పుష్య పూర్ణిమతో ప్రారంభమవుతుంది. భక్తులు, సాధువులు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.