AP Minister In Tirupati: వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్లు ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను ఏపీ మంత్రులు పరామర్శించారు. మృతులకు రూ.25లక్షల పరిహారం ప్రకటించారు. బాధితులను, క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here