తిరుమల తిరుపతి దేవాస్థానంలో పెనువిషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారు చనిపోయినట్లు కనీస సమాచారం ఇవ్వలేదని ఆరోపణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here