KTR interrogation: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు మాజీ ఏఏజీ రామచందర్ రావు కూడా విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్‌తో పాటు విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు హైకోర్టు అనుమతించింది.