Meenakshi Chaudhary Upcoming Movies: మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన మీనాక్షి చౌదరి తర్వాత ఏడు సినిమాలతో సందడి చేయనుంది. ఈపాటికే ఐదు రిలీజ్ కాగా త్వరలో మరో రెండు సినిమాలతో అలరించడానికి రెడీగా ఉంది మీనాక్షి చౌదరి.