OTT Comedy Mystery Thriller Movie: ఓటీటీలోకి ఓ మలయాళం బ్లాక్‌బస్టర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సుమారు రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీ పేరు సూక్ష్మదర్శిని. గతేడాది నవంబర్ లో రిలీజైన ఈ మూవీ మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here