Padmavati Park:  టీటీడీ నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వం తిరుపతిలో జరిగిన ఘోర ప్రమాదానికి  కారణం అయ్యాయి. తిరుపతి నగర ప్రజలకు టోకెన్లు జారీ చేసే కేంద్రంలోకి భారీ ఎత్తున స్థానికేతరులను అనుమతించడమే దుర్ఘటనకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here