ఈ ఘటనలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చంద్రబాబు చెప్పారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని స్పష్టం చేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
Home Andhra Pradesh Tirupati Stampede : తొక్కిసలాట ఘటన… ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు, పలువురు బదిలీ