తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్నారు. కొందరు అధికారులు వల్ల జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఈ తోపులాటలో ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here