UP Crime news: సౌదీలో ఉంటున్న యూపీకి చెందిన ఒక శాడిస్ట్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉంటున్న తన భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ, ఆ వీడియో రికార్డులను సౌదీలో కూర్చుని చూస్తున్న ఆ వ్యక్తి శాడిజాన్ని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
Home International UP Crime news: ‘‘స్నేహితులతో భార్యను రేప్ చేయించి.. ఆ వీడియో రికార్డులు చూస్తూ..’’